Latest Film Updates : Jai Bhim చిత్రం వివాదం Suriya పై ఆ సంస్థ సంచలన ప్రకటన! || Oneindia Telugu

2021-11-16 1

Suriya's Jai Bhim Struck In A Controversy. Pawan kalyan bhavadeeyudu bhagat singh new release date fix. Samantha shocking remuneration for pushpa item song.
#JaiBhim
#Pawankalyan
#pushpa
#Suriya
#Samantha
#KamalHasan
#Liger
#Tollywood

తమిళ స్టార్ హీరో సూర్య లీడ్ రోల్ లో నటించిన జై భీం చిత్రం విడుదలైన అన్ని భాషల్లో సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే.. అయితే ఈ సినిమా పై తాజగా ఓ వివాదం చెలరేగింది.. ఈ క్రమంలో సూర్యను కొడితే లక్ష రూపాయలు ఇస్తామని ఒక సంస్థ ప్రకటించడం సంచనంగా మారింది. జై భీం సినిమా మీద వన్నియర్ అనే సామాజిక వర్గానికి చెందిన నేతలు విరుచుకు పడుతున్నారు. అంతే కాదు ఓ అడుగు ముందుకు వేసి.. తమ వర్గాన్ని కించపరిచిన నటుడు సూర్యని కొట్టిన వారికి ఏకంగా లక్ష రూపాయిలు బహుమానాన్ని ప్రకటించి సంచలనం సృష్టించారు పీఎంకే నేతలు. జై భీం సినిమాలో చాలా సన్నివేశాల్లో వన్నియర్ వర్గాన్ని కావాలనే అవమానించారంటూ పీఎంకే నేతల ఆరోపణలు చేస్తున్నారు.